కెసిఆర్ క్షమాపణ చెప్పాలి: విశాఖలో ఆంధ్రా బ్రాహ్మణ సంఘం డిమాండ్

అందరూ బావుండాలని కోరుకునేది బ్రాహ్మణులు అని అన్నారు. తాము మాత్రమే బావుండి ఇతరులు చెడిపోవాలని కోరుకుంటే సరికాదన్నారు. దానికి ప్రాంతాలతో సంబంధం లేదన్నారు. ఎవరి ఉద్యమం వారు చేసుకోవచ్చునని చెప్పారు. కానీ మధ్యలో తమను కించపరిస్తే సరికాదన్నారు. కెసిఆర్ ఇంతకుముందు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారు, ఇప్పుడు బ్రాహ్మణుల మధ్య అఘాధం సృష్టించాలని అనుకుంటున్నారన్నారు. కాగా కెసిఆర్ వ్యాఖ్యలను తెలంగాణ బ్రాహ్మణులు కూడా పలువురు ఖండిస్తున్నారు.












Click it and Unblock the Notifications