వైయస్సే సాధించలేదు, జగన్ మెజార్టీ సాధిస్తారా!: ఆనం వివేకానంద రెడ్డి

జగనే కాంగ్రెసు ఓట్లను కొల్లగొట్టడానికి రవీంద్రారెడ్డి పేరుతో డమ్మీ అభ్యర్థులను వేయించారని ఆరోపించారు. ఏజెంట్ల కోసమే జగన్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్నారు. ఎన్నికలలో ధన ప్రభావాన్ని అడ్డుకోవాలని ఆయన ఎన్నికల సంఘానికి సూచించారు. వైయస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రెసుకున్న అభిమానాన్ని ఎవరూ వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెసు పార్టీలోని ప్రతి కార్యకర్త వైయస్‌ను అభిమానిస్తారని అన్నారు.












Click it and Unblock the Notifications