మచిలీపట్నంలో కెసిఆర్‌పై కేసు, బ్రాహ్మణ యువజనుల ఫిర్యాదు

కెసిఆర్ వ్యాఖ్యలు ఒక ప్రాంతాన్ని, ఒక కులాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. కెసిఆర్ వ్యాఖ్యలపై సీమాంధ్రలో నిరసన పెల్లుబుకుతోంది. సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో కెసిఆర్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. కెసిఆర్‌కు బ్రాహ్మణులు పిండ ప్రదానం కూడా చేశారు. కాగా, కెసిఆర్ ఆంధ్ర బ్రాహ్మణులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సోమవారం చెప్పారు.












Click it and Unblock the Notifications