జగన్ ఆస్తులపై కాంగ్రెసు కొలికి, న్యాయవాదులతో అఫిడవిట్ స్టడీ

అఫడవిట్‌లో వైయస్ జగన్ చూపించని ఆస్తులు ఏం ఉన్నాయనేది వెలికి తీయాలనేది కాంగ్రెసు నాయకత్వం ఆలోచన. జగన్‌కు అఫిడవిట్‌లో చూపించని ఆస్తులు చాలా ఉన్నాయని, బెంగుళూర్ ఇల్లు వంటివాటి ఆస్తులు తనవి కావని జగన్ చెప్పగలరా అని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు ధ్వజమెత్తిన నేపథ్యంలో జగన్ బినామీ ఆస్తులపై కాంగ్రెసు నాయకత్వంపై కాంగ్రెసు దృష్టి సారించినట్లు సమాచారం. వాటిని బయట పెట్టడం ద్వారా కడప ఉప ఎన్నికలో లబ్ధి పొందాలని కాంగ్రెసు భావిస్తోంది.












Click it and Unblock the Notifications