ఎపికి చివరి కాంగ్రెసు ముఖ్యమంత్రి కిరణ్ : బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయయని ఆరోపించారు. ప్రభుత్వం శాంతిభద్రతలు రక్షించడంలో విఫలమయిందన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పోలీసు శాఖపై పట్టు సాధించలేక పోయారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications