జైపాల్ రెడ్డి, సబితారెడ్డిలపై కోడిగుడ్లు పడవా: జెఏసి చైర్మన్ కోదండరామ్

మే తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. టాంకుబండుపై పెట్టాలనుకుంటున్న విగ్రహాలపై ప్రభుత్వం కాస్త సంయమనం పాటిస్తే మంచిదని సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన 177 చట్టాన్ని వెంటనే పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా అందరూ 177 చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు ఆందోళన నిర్వహిస్తారని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications