బాబా పరిస్థితి ఆందోళనకరమే: ప్రత్యక్షంగా చూసిన కలెక్టర్ జనార్ధన్ రెడ్డి

కాగా మంగళవారం సాయంత్రం నుండి సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి పూట పూటకు విషమిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మంత్రి రఘువీరా రెడ్డి సైతం బాబా ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయంతో ప్రశాంతి నిలయం వద్ద వెయ్యి మంది పోలీసులను పహారా ఉంచారు. ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పుట్టపర్తి వెళ్లనున్నారు. రేపు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications