రెండుసార్లు ఓడించినా డిఎస్‌కు బుద్ది రాలేదు: జగన్ వర్గం నేత రెహ్మాన్

కాగా ఇటీవల పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ జగన్నాటకం వెనుక బిజెపి హస్తం ఉందని, రాష్ట్రంలో జగన్‌ను అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా బిజెపి - జగన్ దోస్తీపై మాట్లాడారు. జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెసు మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని బాజపా, జగన్ దోస్తీ తెరపైకి తెచ్చింది. వారి మాటలు నిజమా అన్నట్టు బిజెపి అభ్యర్థిని నిలబెట్టక పోవడం, కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి జగన్‌తో సత్సంబంధాలు ఉండటంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications