మైక్రోమాక్స్ అమ్ముల పొదిలోకి మరో కొత్త ఆండ్రాయిడ్ మైక్రోమాక్స్ ఏ70

మైక్రోమాక్స్ ఏ70 కి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా. మైక్రోమాక్స్ ఏ70 చూడడానికి అచ్చం గూగుల్ నెక్సస్ వన్ మాదిరే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే దీనికున్న ప్రత్యేకత ఏమిటంటే మైక్రోమాక్స్ బ్రాండింగ్‌ని కలిగి ఉంటుంది. ఇక మైక్రోమాక్స్ ఏ 70 విషయానికి వస్తే 3.2-inch TFT కెపాసిటి డిప్లే కలిగి ఉంటుంది. 5మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ప్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగిఉండి, 1450 mAh బ్యాటరీ కలిగి ఉంటుందని తెలియజేశారు. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే దాదాపు రూ 10,000లోపే ఉండవచ్చునని అంచనా.. Micromax A70 Features and Specs:
Network: 3G HSDPA, GSM 850 / 900 / 1800 / 1900
OS: Android 2.2
Dimensions: 111 x 58 x 13.5 mm
Display: 3.2 inch TFT Resistive Touchscreen, 320X 480 pixels resolution
Camera: 5 MP autofocus
VGA front facing camera
Music Player/ Video Player
Internal Memory
External Memory: Up to 32GB
3G, Wi-Fi, Bluetooth, micro USB
3.5 mm audio jack
WAP, Email, Push Email, IM
Java
Document editor
Google Search, Maps, Gmail,
YouTube, Google Talk, Picasa integration
Battery: 1450 mAh
Talk Time: Upto 4 hours
Stand By Time: up to 200 hours
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications