శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై సభాహక్కుల నోటీసు: టిడిపి నేత నాగం

తెలంగాణలో ఆత్మబలిదానాలు ఆపకపోతే అందరూ తెలంగాణ ద్రోహులుగా మిగిలి పోతారని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ఏ ఒక్కరిపైనో లేదన్నారు. ఆ బాధ్యత అన్ని పార్టీల పైన ఉందని చెప్పారు. తెలంగాణ విషయంలో రాజకీయ పక్షాలు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications