అరుణాచల్ ప్రదేశ్ సిఎం దోర్జీ ఖండు క్షేమం, భూటాన్‌లో దిగిన హెలికాప్టర్

తవంగ్ సమీపంలోని సేలా పాస్ వద్ద హెలికాప్టర్ నుంచి చివరి సంకేతాలు అందాయి. చాపర్‌లో ముఖ్యమంత్రితో పాటు మరో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రక్షణ మంత్రిత్వ శాఖను కూడా అప్రమత్తం చేశారు. దీంతో ఆందోళన తీరిపోయింది. ఖండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దాదాపు పది గంటల పాటు కనిపించకుండా పోయింది.












Click it and Unblock the Notifications