వదిన వైయస్ విజయమ్మపై తొలిసారి వైయస్ వివేకానంద విమర్శలు

తన వదిన విజయమ్మను గెలిపిస్తే ఆమె బెంగళూర్‌లో ఉంటారో, హైదరాబాదులో ఉంటారో తెలియదని, ప్రజలకు అందుబాటులో ఉండరని ఆయన అన్నారు. తనను గెలిపిస్తే అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. విజయమ్మను గెలిపిస్తే ఇంచార్జీలను పెడతారని, ఆ ఇంచార్జీలతో తాము పడలేమని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో పాటు ఆయన శనివారం కూడా పులివెందుల శానససభా నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications