మంత్రి రఘవీరాపై రాళ్ల వర్షం: దాడి చేస్తామని చిరుకు మరోసారి బెదిరింపు

మంత్రికి రఘువీరాకు ఓ రాయి తగలడంతో గాయమైంది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. అయితే రఘువీరాపై దాడి చేసిన అనంతరం కమలాపురంలో ప్రచారం చేస్తున్న చిరంజీవిపై దాడి చేస్తామని హెచ్చరించినట్లుగా సమాచారం. కాగా మంత్రి రఘువీరా తన ప్రచారంలో జగన్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, చిరంజీవిలపై దాడి సరికాదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెసు, టిడిపికి ఓటు వేస్తే దున్నపోతుకు ఓటు వేసినట్టేనని అన్నారు.












Click it and Unblock the Notifications