తెలంగాణపై చంద్రబాబు మాట కూడా వినను: నాగం జనార్దన్ రెడ్డి

తాను పార్టీలకు వ్యతిరేకం కాదని, తెలంగాణ వ్యతిరేక శక్తులకు మాత్రమే వ్యతిరేకమని ఆయన అన్నారు. తెలంగాణ కోసం మంత్రి జూపల్లి కృష్ణా రావు చేస్తున్న పాదయాత్రకు ఆయన మద్దతు తెలిపారు. తెలంగాణ సాధన కోసం జూపల్లి కృష్ణారావు కొద్ది రోజులుగా మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన మంగళవారం అన్నారు.












Click it and Unblock the Notifications