చిరంజీవి చీట్ చేశాడు, అందుకే జగన్ పార్టీలో చేరా: పోసాని

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్ పని చేసినన్నాళ్లూ ఆయన వెంటే తాను ఉంటానని చెప్పారు. జగన్‌ను ప్రజలు బాగా ఆదరిస్తున్నారన్నారు. కడప, పులివెందులలో జగన్ తప్పకుండా గెలుస్తాడని చెప్పారు.












Click it and Unblock the Notifications