డిఎల్‌కు ఓటమి భయం: వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెసు మధ్య ఘర్షణ

డిఎల్ అక్రమాలపై ఈసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ఫిర్యాదులకు సరిగా స్పందించకుండా అధికార కాంగ్రెసు పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా లింగాల మండలం బోనాలలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఈవిఎంలు ధ్వంసం చేశారు. వేముల మండలం కనుమలపల్లో గ్రామంలో కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications