వైయస్ జగన్‌తో ఎలా కలుస్తాను, కేంద్రమంత్రి కుట్ర అవాస్తవం: నాగం

ఎవరు వచ్చినా రాకపోయినా సభ జరుగుతుందని అన్నారు. తెలంగాణ సాధనే మా లక్ష్యం అని చెప్పారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి అందరూ కలిసి పోరాడాలని ఆయన సూచించారు. అప్పుడే తెలంగాణ వస్తుందన్నారు. తెలంగాణలో టిడిపిని భూస్థాపితం చేసేందుకు ఓ కేంద్రమంత్రి కుట్ర పన్నుతున్నారన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు.












Click it and Unblock the Notifications