గెలుస్తామనుకోలేదన్న ఆజాద్, జగన్‌ను వెళ్లి పరేడ్ చేయమన్న బొత్స

కాగా జగన్‌కు ప్రభుత్వాన్ని పడగొట్టే మెజార్టీ ఉంటే వెళ్లి గవర్నర్ భవన్ ముందు పరేడ్ చేయమనండి అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కడప ఉప ఎన్నికలు ఎవరినీ ప్రభావితం చేయవని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి మీద ఉన్న సానుభూతిని జగన్ సొమ్ము చేసుకున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications