కరుణానిధి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు: అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత

ధనంతో అధికారాన్ని కొనాలనుకున్న డిఎంకె పార్టీకి ప్రజలు గట్టి బుధ్ది చెప్పారన్నారు. కరుణానిధి ప్రభుత్వంపై తమిళ ప్రజలకు అసంతృప్తి ఉన్నదని చెప్పడానికి మా విజయమే మంచి నిదర్శనం అన్నారు. తమిళనాడు ఎన్నికలు పారదర్శకంగా జరిపించినందుకు ఎన్నికల సంఘానికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications