కేరళలో సెంటిమెంటు పునరావృతం: సాధారణ మెజార్టీతో గట్టెక్కిన కాంగ్రెస్

1970 నుండి అతను ఓడిపోకుండా గెలుస్తూ వస్తున్నారు. కేరళలో ఈసారైనా బోణీ కొట్టాలనుకున్న భారతీయ జనతా పార్టీ ఆశ మళ్లీ నెరవేరలేదు. కాగా కేరళ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ మళంపుళా నియోజకవర్గం నుండి 23వేల ఆధిక్యంతో యుడిఎఫ్ అభ్యర్థిపై గెలుపొందారు. సిపిఎంలోని అంతర్గత విభేదాలే కేరళలో పుట్టిముంచినట్లుగా తెలుస్తోంది. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌కే సీటు కేటాయించడానికి మొదట సిపిఎం వెనుకాడింది. ముఖ్యమంత్రి అచ్యుతానందన్ శనివారం గవర్నర్‌కు రాజీనామా సమర్పించనున్నారు. పలువురు మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.












Click it and Unblock the Notifications