పోరాటాలకు జగన్ సిద్ధమవుతున్నాడు: వైయస్సార్ నేత అంబటి

ప్రజా సమస్యలపై జగన్ అనేక పోరాటాలకు సిద్ధమవుతున్నాడని చెప్పారు. ప్రజా సమస్యలపై ఇకనుండి జగన్ అలుపెరగని పోరాటం చేస్తారన్నారు. అధికార కాంగ్రెసు చంద్రబాబు దీక్షలు చేస్తే ఓ రకంగా, జగన్ దీక్షలు చేస్తే ఓ రకంగా స్పందిస్తుందన్నారు. హైటెక్ సిఎం చంద్రబాబును రైతులు నమ్మె పరిస్థితి లేదన్నారు. రైతులపై ఆయనది మొసలి కన్నీరు అన్నారు.












Click it and Unblock the Notifications