కెసిఆర్ కిలాడి మాటలు మాను, ఇమేజ్ కోసమే జగన్ దీక్షలు: పొంగులేటి

తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలను పక్కదారి పట్టించడానికే ఆయన ప్రయత్నాలు అన్నారు. గతంలో పార్లమెంటులో టిడిపితో కలిసి ప్లకార్డులు పట్టుకున్న జగన్ టిడిపి మైత్రిపై మొదట సమాధానం చెప్పాలన్నారు. కడప ఉప ఎన్నికలలో గెలుపుతో జగన్ అహంభావిగా మాట్లాడుతున్నారన్నారు. కడప, పులివెందులలో ఓటమిపై కేంద్రమంత్రి, రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో చర్చిస్తామని చెప్పారు. మా అభిప్రాయాలు ఆయనకు తెలియజేస్తామని చెప్పారు. రైతుల గిట్టుబాటు ధరలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయా చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications