అనంతపురం: అనంతపురం జిల్లా నాగ సముద్రం గేట్ సమీపంలో ఓ మహిళపై అయిదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.