కాంగ్రెసు నేతల్లో మంచివారు: చంద్రబాబు నోట వింతైన మాట

రైతులకు న్యాయం చేసేందుకే రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురవుతుండ వచ్చునని అందుకు వారు క్షమించాలని కోరారు. చంద్రబాబు ఎడ్లబండిపై వచ్చి రోడ్డుపై బైఠాయించి తన నిరసన తెలిపాడు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో టిడిపి ఆందోళన, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించింది. విజయవాడలో ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications