కాంగ్రెసులో రేసులూ పరుగు పందేలూ ఉండవు: మంత్రి బొత్స

పదవులకు పార్టీ అధిష్టానమే తగిన నాయకులను ఎంపిక చేస్తుందని ఆయన చెప్పారు. అయితే, నియామకాల విషయంలో ప్రాంతాలు, వర్గాల మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాపథం నిర్వహణపై ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి తగిన కార్యాచరణ ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications