రాజీనామకు సిద్ధపడిన వైయస్ జగన్ కోవర్టు పార్లమెంటు సభ్యుడు

తనపై విశ్వాసం లేనప్పుడు పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని పారిశ్రామికవేత్త, లోకసభ సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి చంద్రబాబుతో అన్నట్లు తెలుస్తోంది. జగన్‌తో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు కొంత మంది తనపై ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. మాజీ మంత్రి ఒకరు, ఇతర నాయకులు కొంత మంది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications