నాపై విచారణ జరిపించి చర్యలు తీసుకోండి: మంత్రి శంకర్ రావు

తన నియోజకవర్గంలో తెలంగాణ ప్రాంతంలోని ఎసిపిని మార్చి సీమాంధ్రకు చెందిన ఎసిపిని నియమించారని అన్నారు. అన్ని సమస్యలను తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లానని స్పష్టం చేశారు. మంత్రివర్గంలోని పలువురు మంత్రులపై అభియోగాలు ఉన్నారని ఆయన అన్నారు. తనపై కూడా ఆరోపణలు వస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకోవచ్చునని చెప్పారు.












Click it and Unblock the Notifications