అది సీమాంధ్ర ప్రచార సభ, చంద్రబాబు సమైక్యవాది: కోదండరామ్

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా కోస్తాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణను నియమించడం పట్ల తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందని అన్నారు. వచ్చే జెఏసి భేటీలో తెలంగాణ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications