సోనియాకు బానిసలుగా పనిచేయవద్దు: కాంగ్రెసు నేతలకు నాగం హితవు

ఈ నెల 13వ తేదిన అదిలాబాదులో తెలంగాణ నగారా సభను ఏర్పాటు చేస్తున్నట్టు నాగం చెప్పారు. తెలంగాణ జెఏసికి మా మద్దతు ఉంటుందని చెప్పారు. తమ సభలకు కూడా జెఏసి మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంను కోరారు.












Click it and Unblock the Notifications