కర్నూలు జిల్లాలో టిటిసి విద్యార్థిని రేప్ చేసి, హత్య చేసిన దుండగులు

శవం పక్కన సంచీ, పుస్తకాలు పడి ఉన్నాయి. పుస్తకాలపై పేరు ఆధారంగా ఆమెను హరిప్రియగా గుర్తించారు. ఆమె కర్నూలు జిల్లా పాములపాడు మండలం లింగాల గ్రామానికి చెందింది. ఆళ్లగడ్డలో ఓ గదిలో ఉంటూ టిటిసి చదువుతోంది. రెండు రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి ఆళ్లగడ్డకు బయలుదేరింది. ఆళ్లగడ్డకు వచ్చిన వెంటనే ఆమెను దుండగులు మాయం చేశారా, మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లారా అనే విషయం తేలడం లేదు.












Click it and Unblock the Notifications