ఇంటర్నెట్‌కి చైనాలో కంప్యూటర్ కన్నా సెల్‌ఫోనే బెస్ట్: చైనీయులు

వరల్డ్ వైడ్ వెబ్ లోకి లాగిన్ అవ్వడానికి 43 మిలియన్ల ప్రజలు మొబైల్స్‌నే వాడడం జరుగుతుందన్నారు. ఇంటర్నెట్ వాడేటటువంటి జనాభాకి ఇది దాదాపు 10శాతంకు సమామని అన్నారు. దేశంలో ఉన్నటువంటి పరిశీలకులు అంచనా ప్రకారం 2013కల్లా చైనాలో ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి కంప్యూటర్ల కంటే కూడా మొబైల్ ఫోన్స్‌నే ప్రిఫర్ చేస్తారనేది వాళ్శ నమ్మకం.












Click it and Unblock the Notifications