వైయస్ జగన్‌తో వెళుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు: తులసి రెడ్డి

రైతాంగ సమస్యలపై ఏదైనా చెప్పాలను అనుకుంటే సదరు ఎమ్మెల్యేలు పార్టీ వేదికపై చర్చించాల్సి ఉండేదన్నారు. జగన్ వెంట ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు. అయితేఅన్ని విషయాలు చర్చించాకే అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications