ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము వైయస్ జగన్‌కు లేదు: సోమిరెడ్డి

కాంగ్రెస్‌తో తాము కుమ్మక్కయ్యామని వైఎస్ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. తాము అవిశ్వాసం పెడితే, స్పీకర్ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడింది జగన్ వర్గం ఎమ్మెల్యేలేనని సోమిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎందుకు అవిశ్వాసం పెట్టలేదని సోమిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుతో ఆనాడు వైఎస్ కుమ్మక్కయ్యారా అన్న విషయాన్ని జగన్ స్పష్టం చేయాలని ఆయన అన్నారు. జగన్ తన వర్గం శాసనసభ్యులతో గవర్నర్ వద్దకు బలప్రదర్శన చేయాలని, తద్వారా ప్రభుత్వాన్ని కూల్చాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications