తిరుమల గోసంరక్షణశాలలో శ్రీవారి రేసు గుర్రం మృతి

Tirumala
తిరుపతి‌: శ్రీవారి రేసు గుర్రం సిబ్బంది నిర్లక్ష్యానికి బలైంది. తిరుమల గోసంరక్షణ శాలలో అత్యంత విలువైన ఆ గుర్రం మరణించింది. గుర్రాలను వదిలిపెట్టిన సమయంలో అది ఇతర గుర్రాలతో సరసల్లాపాలు ప్రారంభించింది. ఆ సందర్భంలో ఓ రాయి తగిలి అది మరణించింది.

ఆ గుర్రాన్ని చైన్నై భక్తుడు జూన్ 6వ తేదీన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి బహూకరించాడు. దాని విలువ 75 లక్షల రూపాయలు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+