నోటీసులకు సమాధానం చెబుతాం, చట్టం తన పని తాను చేస్తుంది: రత్నాకర్

చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు. కాగా ఎల్లుండి లోగా ఆస్తులు వెల్లడించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. తాము అందుకు సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. పోలీసులకు, ప్రభుత్వానికి అన్ని వివరాలు అందిస్తామని ఆయన చెప్పారు. లీగల్ నోటీసులకు కూడా సమాధానం చెబుతామని అన్నారు. కాగా భక్తులు ట్రస్టుపై వస్తున్న వార్తలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. భక్తుల అనుమానాలు నివృత్తి చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications