విజయవాడలోనే లగడపాటి దుమ్ము దులుపుతా!: ధ్వజమెత్తిన పొన్నం

విజయవాడలోనే తాను రోజుకో ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టి ఆయన బండారం బయట పెడతానని అన్నారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని సిడబ్లుసిని కోరతామని ఆయన అన్నారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తెలంగాణలో చాలామంది ప్రత్యేక తెలంగాణ కోరుకోవడం లేదని అంటున్న లగడపాటి కూడా దమ్ముంటే రాజీనామా చేసి కరీంనగర్ నుండి పోటీ చేయాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications