మెట్రో దారిపై కొట్టుకున్న కాంగ్రెసు, టిఆర్ఎస్

దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్ఎస్, కాంగ్రెసు వర్గాలు మధ్య తోపులాట జరిగింది. అది కాస్త ముదిరి ఇరువురు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. అయితే పోలీసులు వారిని అడ్డుకొని అదుపు చేశారు. కాగా ఇటీవల మెట్రో రైలు నిర్మిస్తే ఊరుకునేది లేదని టిఆర్ఎస్ అధ్యక్షుడు హెచ్చరించడం, దానికి మంత్రులు దానం, ముఖేష్ అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications