నిధుల వివరాలు రహస్యంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు

ఆలయ సంపదను పర్యవేక్షించడానికి ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించాలని కోర్టు ప్యానెల్‌ను ఆదేశించింది. నేలమాళిగలో దొరిగిన ఆస్తిలో వేటిని మ్యూజియంలో ఉంచాలి, వేటిని భద్రపర్చాలనే విషయం కోర్టు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. శుక్రవారం ఆ నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. ఆలయంలో దొరికిన సంపందపై ఎవరు యాజమాన్యానికి డిమాండ్ చేసినా తీవ్రంగా పరిగణిస్తామని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. కాగా నూటా యాభై సంవత్సరాల క్రితం ట్రావెన్ కోర్ సంస్థానాధిపతులు నేలమాళిగళ్లలో ఈ నిధులను భద్రపరిచినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications