తెలంగాణపై వైయస్ జగన్ వైఖరి సుస్పష్టం

జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుంచి దూరం చేసేందుకు కొన్ని వర్గాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. జగన్ ఎప్పుడూ పాజిటివ్ రాజకీయాలే చేశారన్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలే ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైఎస్సార్ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటే, వైఎస్ ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలతో మమేకమయ్యారని వివరించారు. రెండు రోజుల పాటు జరిగిన ప్లీనరీ సమావేశాల్లో అన్ని విషయాలపై సమగ్రంగా చర్చించి ప్రజలకు ఏం చేయబోతున్నామో స్పష్టంగా చెప్పామన్నారు.












Click it and Unblock the Notifications