మొయిలీ తోక కట్, జైరాం రమేష్‌కు ప్రమోషన్

జయంతి నటరాజన్‌కు పర్యావరణం, షిప్పింగ్ కార్పోరేషన్‌కు ముకుల్ రాయ్, జైరాం రమేష్‌కు గ్రామీణాభివృద్ధి, విలాస్ రావు దేశ్‌ముఖ్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ, సుదీప్ బందోపాధ్యాయకు హెల్త్ అండ్ ఫ్యామిలీ, వీరప్ప మొయిలీకి కార్పోరేట్ ఎఫైర్ మినిస్టర్, సుదీప్ బందోపాధ్యాయ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కాగా జైపాల్ రెడ్డి శాఖ మార్చలేదు. కిషోర్ చంద్రదేవ్‌కు కేబినెట్ హోదా కల్పించడంతో రాష్ట్రానికి రెండో కెబినెట్ పదవి లభించినట్లయింది. సాయి ప్రతాప్, ఎంఎస్ గిల్, హ్యాండిక్, కాంతిలాల్ భూరియా, అరుణ్ యాదవ్, దయానిధి మారన్ తదితర ఆరుగురిని మంత్రివర్గం నుండి తొలగించారు. వాణిజ్య శాఖ మంత్రిగా ఆనంద్ శర్మను తీసుకున్నారు. ఇందులో కొందరికి శాఖలు మార్పిడి చేశారు. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా పని చేసిన వీరప్ప మొయిలీని న్యాయశాఖ మంత్రి నుండి కార్పోరేట్ ఎఫైర్ మినిస్టర్ శాఖకు మార్చారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications