సినీ నిర్మాత సి. కళ్యాణ్‌కు బెయిల్ మంజూరు

కాగా, కళ్యాణ్‌ను సిఐడి పోలీసులు చెన్నైలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసున్నప్పటికీ దానిపై కోర్టు నిర్ణయం తీసుకోవడానికి ముందే పోలీసులు అరెస్టు చేశారు. మరో చిత్ర నిర్మాత శింగనమల రమేష్‌కు ఇప్పుడిప్పుడే బెయిల్ వస్తుందా, రాదా అనేది అనుమానంగానే ఉంది.












Click it and Unblock the Notifications