ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు హిల్లరీ క్లింటన్ బాసట

వివిధ రంగాలకు సంబంధించి ఇరువురి మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇరు నేతల మధ్య ఉగ్రవాదంపై కూడా చర్చ జరిగింది. ఉగ్రవాదులకు ఏ దేశం కూడా ఆశ్రయం కల్పించకూడదని హిల్లరీ క్లింటన్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరగడం తమకు ఉత్సాహాన్నిస్తోందని ఆమె అన్నారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ తమ కీలక మిత్రదేశమని, ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని తాము పాకిస్తాన్‌కు చెబుతున్నామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications