సిబిఐ విచారణపై సుప్రీంకోర్టుకు వైయస్ జగన్

ప్రస్తుత మంత్రి పి. శంకరరావు రాసిన ఓ లేఖను తనంత తానుగా విచారణకు స్వీకరించి హైకోర్టు సిబిఐకి ఆ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలుగుదేశం నాయకులు ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, కడప జిల్లా న్యాయవాది షేర్వాణి ఇంప్లీడ్ అయ్యారు. సుప్రీంకోర్టులో తెలుగుదేశం నాయకులు కెవియట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. వైయస్ జగన్ సుప్రీంకోర్టుకు వెళ్తే సమాచారం తెలుగుదేశం నాయకులకు కూడా అంది విచారణలో తమ వాదనలను వినిపించడానికి తెలుగుదేశం నాయకులకు అవకాశం కల్పిస్తారు.












Click it and Unblock the Notifications