పురంధేశ్వరికి సమైక్యాంధ్ర సెగ, అడ్డుకున్న విద్యార్థులు

విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో ఏసీపీ కృష్ణమూర్తి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications