వైయస్ జగన్‌ను ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లు

జలయజ్ఞం ఫలితాలపై తాను వివరించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే ఇప్పుడు దానికి సమయం కాదని ఆయన అన్నారు. హైదరాబాదు వస్తే జలయజ్ఞం వల్ల సాధించిన ఫలితాలపై వివరంగా చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని జగన్ తెలుగుదేశం కార్యకర్తలతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత కొద్దిరోజులుగా వైయస్ జగన్ కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications