అనంత పద్మనాభ స్వామి గుడి వద్ద అగ్ని ప్రమాదం

పేలుళ్ల జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనతో బెంబేలెత్తిన స్థానికులు భారీగా ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. ఆలయ సమీపంలో విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. మరోపక్క స్వామి ఆలయాన్ని సందర్శించడానికి రేపు నిపుణుల బృందం తిరువనంతపురం రానుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం అనేక అనుమానాలు తావిస్తోంది. ఆలయానికి, నేలమాళిగల్లో బయటపడిన సంపదకు ఎలాంటి ముప్పు లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఆలయం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications