వైయస్ జగన్ కేసులో విచారణ రేపటికి వాయిదా

కాగా గత పద్దెనిమిది రోజులుగా జగన్ కంపెనీలలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి? ఏయే కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి? ఎలా పెట్టాయి? పెట్టుబడులు పెట్టే స్థోమత ఆయా కంపెనీలకు ఉన్నాయా? తదితర అంశాలపై సిబిఐ దర్యాఫ్తు చేసింది. గత నెల 27వ తేది వరకు సిబిఐ ప్రాథమిక విచారణ దాదాపు పూర్తి చేసింది. అయితే ఆ రోజు తీర్పు వాయిదా పడటంతో మరింత విచారణకు సిబిఐకి హైకోర్టు అనుమతించింది. దీంతో ఈ నాలుగు రోజులు కూడా సిబిఐ పలు కంపెనీలను విచారించాయి. ఇప్పటి వరకు సుమారు 35 కంపెనీలను సిబిఐ విచారించింది.












Click it and Unblock the Notifications