పూర్తిగా చెప్పాలంటే రాజీనామా చేయాలి: మంత్రి డిఎల్

కాగా వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో కిటుకు చెబితే ప్రజలు కూడా ఎదుగుతారని అన్నారు. జగన్ రాజకీయ ఎదుగుదలను ఎవరూ ఆపాలని అనుకోవడం లేదన్నారు. ఎమ్మార్ అక్రమాలు నాటి ఎపిఐఐసి పాలకవర్గం దృష్టికి రాలేదన్నారు.












Click it and Unblock the Notifications