వైయస్ జగన్ ఆస్తుల కేసు నిర్ణయం రిజర్వ్

మంగళవారం మంత్రి శంకరరావు, బుధవారం టిడిపి నేత ఎర్రన్నాయుడు పిటిషన్‌పై వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. గురువారం షేర్వాణీ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. జగన్ కంపెనీలలోకి కోట్లాది రూపాయలు అక్రమంగా వచ్చాయని షేర్వాణి తరఫు లాయరు వాదించగా జగన్ తరఫు న్యాయవాది దానిని కొట్టి పారేశారు. కాగా వాదనల సమయంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ హాజరయ్యారు. కాగా శంకరరావు, ఎర్రన్నాయుడు, షేర్వాణి పిటిషన్‌లలో విభిన్న అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications