సోషల్ నెట్ వర్కింగ్ సైట్లే ఆయుధాలుగా పేట్రేగిన ‘లండన్ రైట్లు’..!!

మార్క్ దుగ్గన్ అనే వ్యక్తిని పోలీసులు కాల్చిచంపడాన్ని నిరసిస్తూ ప్రారంభమైన ఆందోళణలు, అల్లర్లకు దారితీశాయి. టోటెన్‌హామ్ ప్రాంతంలో ప్రారంభమైన అల్లర్లు వాల్తామ్ స్టోవ్, ఆక్స్ ఫర్డ్ సర్కస్, ఇస్లింగ్టన్, ఎన్ ఫీల్డ్ ప్రాంతాలకు విస్తరించాయి. 21వ శతాబ్దంలో బ్రిటన్‌లో తొలిసారి ప్రజ్వరిల్లిన అల్లర్లుగా పోలీసులు పేర్కొంటున్నారు.
దాడులు చేసిన వారి చేతుల్లో తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మొబైల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి సహకారంతో ఎప్పటికప్పుడు ఇతరులతో సంప్రదింపులు జరుపుకుంటూ దాడులు కొనసాగించినట్లు తెలుస్తోంది.ఈ అల్లర్లలో భాగంగా పలు భవనాలతో పాటు వాహనాలకు అందోళణకారులు నిప్పుపెట్టారు.












Click it and Unblock the Notifications